Breaking News

ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ని ఫిక్స్ చేసిన చిత్రయునిట్..!


నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకేకిస్తున్న మూవీస్ ఎన్టీఆర్ కధానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు,ఈ రెండు సినిమాలను జనవరి లో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.
ముందుగా ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా జనవరి 9న సంక్రాంతి సందర్బంగావిడుదల కానుంది.ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి డేట్ ఫిక్స్ చేసారు దర్శకనిర్మాతలు అంట.

డిసెంబర్ 16న తిరుపతిలో భారీ ఎత్తున ఎన్టీఆర్ కథానాయకుడుసినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని చేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మొదలుపెట్టారు.ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఫంక్షన్ లో పాల్గొనబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.