Breaking News

43వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద భారీ కలెక్షన్స్..!30 నుండి 40 పెరిగింది..!


గత మూడు సంవత్సరంలగా వరుస విజయాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.ఎన్టీఆర్ తొలిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన సినిమా అరవింద సమేత.    
ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్,వీడియో ప్రోమోస్ సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాల నడుమ అక్టోబర్  11న ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో 50 రోజుల వైపుకి దూసుకుపోతుంది.
అరవింద సమేత సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది.ఇక శుక్రవారం బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 42% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో 3.5  నుండి 5 లక్షల  షేర్ వస్తుంది అని ట్రేడ్ వర్గాల వారు అంచనావేస్తున్నారు.