Breaking News

100 కోట్ల క్లబ్ లో వీర రఘువ..!బాక్స్ ఆఫీస్ దగ్గర తోలి అల్ టైం రికార్డ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస బ్లాక్ బస్టర్ హిట్ తరువాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఈ సినిమా అక్టోబర్ 11న  రిలీజ్ అయ్యింది.   
ఈ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన తోలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 42 రోజులు కాగా సక్సెస్ ఫుల్ గా 50 రోజుల వైపుకి    దూసుకుపోతుంది.  
అరవింద సమేత సినిమా ఇప్పటివరుకు టోటల్ వరల్డ్ వైడ్ గా 171.75కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని 100 కోట్ల పైగా షేర్ కలెక్షన్స్ ని వసూల్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే తొలిసారిగా 100 కోట్ల షేర్ కలెక్షన్స్ సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.