Breaking News

మంగళవారం బాక్స్ ఆఫీస్ స్టేటస్ దగ్గర ఉహించని కలెక్షన్స్ ఎదురుదెబ్బ..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్,ఆడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ నెల 11న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా విడుదల అయ్యింది. ప్రీమియర్ షో తోనే సూపర్ హిట్ టాక్ ని అందుకున్ని ఫస్ట్ డే కంప్లేట్ అయ్యేసరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక ఎన్టీఆర్ కెరీర్ లోనే 120 గ్రాస్ కలెక్షన్స్ ఫాస్టెస్ట్ గా అందుకున్న తోలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా మంగళవారం రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 86 % థియేటర్స్ హౌస్ ఫుల్ కావడం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలో 3.29 కలక్ట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.