Breaking News

16గంటల్లో 6 మిలియన్ వ్యూస్…ఆల్ టైమ్ రికార్డ్!



యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సరికొత్త సంచలన రికార్డులతో దుమ్ము లేపుతుంది.
టాలీవుడ్ హిస్టరీలో బాహుబలి ని పక్కకు పెడితే ఫాస్టెస్ట్ 280k లైక్స్ తో సంచలనం సృష్టించిన ఈ ట్రైలర్ ఇప్పుడు వ్యూస్ పరంగా కూడా ఫాస్టెస్ట్ 6 మిలియన్ వ్యూస్ ని కూడా కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టిస్తు దూసుకుపోతుంది.
కచ్చితంగా తొలి 24 గంటల్లో సినిమా ట్రైలర్ జోరు చూస్తుంటే సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆల్ మోస్ట్ కంఫామ్ అనే అంటున్నారు విశ్లేషకులు… 6.97 మిలియన్ వ్యూస్ నా నువ్వే టాప్ లో ఉండగా ఆ రికార్డ్ కూడా త్వరలో బ్రేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.