Breaking News

ఎన్టీఆర్ ఫ్యాన్ కి గుడ్ న్యూస్..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్,టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రఘువ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి సినిమా ట్రైలర్ పై పడింది.
రీసెంట్ గా నందమూరి హరికృష్ణ గారి అకాల మృతి వల్ల షూటింగ్ కొంత బ్రేక్ పడింది.మళ్ళీ తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయునిట్ సినిమా ప్రమోషన్ పెచ్చడానికి మాస్టర్ ప్లన్ వేసారు అంట.
మొదట సినిమాలోని ఒక్కొక్క పాట ను విడుదల చేయాలి అనుకున్న ఇప్పుడు ఆడియో మొత్తం ఒకేసారి విడుదల చేయబోతున్నారు అంట.ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ నెల 23న ఆడియో రిలీజ్ కానుంది.